Shubham Digitek · Clients · Connect account
ఒక ప్రొడక్ట్ ఒకసారి రాయండి
ఇక్కడ రాసిన ఒక ప్రొడక్ట్ Amazon, Flipkart, Myntra, Meesho నాలుగు చోట్లకు వెళ్తుంది. నాలుగు సైట్లలో వేరు వేరుగా మళ్లీ రాయనవసరం లేదు.
ఏమి నింపాలి
- ప్రొడక్ట్ పేరు. ఇది సెర్చ్‌లో కనిపించే టైటిల్
- 4 లేదా 5 బుల్లెట్ పాయింట్స్. వస్తువు, బట్ట, సైజు, వాడే విధం
- కీవర్డ్స్. కస్టమర్ సెర్చ్ చేసే మాటలు
- ధర మరియు MRP
- స్టాక్ ఎన్ని ఉన్నాయి
- ఫోటోలు
- కేటగిరీ
నాలుగు సైట్లకు ఎలా వెళ్తుంది
- Amazon: అకౌంట్ Allow అయిన తర్వాత official API ద్వారా
- Flipkart: అకౌంట్ Allow అయిన తర్వాత official API ద్వారా
- Myntra: partner feed ద్వారా. ఇంకా అనుమతి కావాలి
- Meesho: వాళ్ల ఫైల్ ఫార్మాట్‌లో CSV ద్వారా. ఇంకా అనుమతి కావాలి
ఒక చోట ఆర్డర్ వస్తే స్టాక్ అన్ని చోట్ల తగ్గాలి. ఒక సైట్ ప్రొడక్ట్‌ను తిరస్కరిస్తే ఏ ఫీల్డ్ తప్పో ఇక్కడ చూపిస్తాం.
ఇప్పుడు ఈ పేజీ నమూనా. నిజంగా పంపే బటన్, క్లయింట్ అకౌంట్ కనెక్ట్ అయిన తర్వాతనే పని చేస్తుంది. పాస్‌వర్డ్ ఇవ్వకండి. ప్రొడక్ట్ మొదటి స్థానానికి వస్తుందని హామీ లేదు. పేరు, బుల్లెట్స్, ఫోటో, స్టాక్ సరిగ్గా ఉంటే కనిపించే అవకాశం పెరుగుతుంది.