క్లయింట్ అకౌంట్ కనెక్ట్
ఈ పేజీ మొదటి మెట్టు. ప్రొడక్ట్ అప్‌లోడ్, SEO, బుల్లెట్స్ తర్వాత వస్తాయి.
ఎలా కలపాలి
- క్లయింట్ పేరు మరియు ఫోన్ రాయండి
- ఏ మార్కెట్‌ప్లేస్ కావాలో ఎంచుకోండి
- పాస్‌వర్డ్ ఇవ్వవద్దు
- క్లయింట్ తన అకౌంట్‌లో Allow నొక్కాలి
- Allow అయిన తర్వాతనే ప్రొడక్ట్స్ ఇక్కడ కనిపిస్తాయి
Amazon
స్థితి: ఇంకా కనెక్ట్ కాలేదు. Amazon official connection వచ్చాక Allow బటన్ పని చేస్తుంది.
Flipkart
స్థితి: ఇంకా కనెక్ట్ కాలేదు. Flipkart seller approval వచ్చాక కలుపుతాం.
Myntra
స్థితి: ఇంకా అనుమతి లేదు. Myntra public login ఇవ్వదు. అనుమతి వచ్చాక ఈ పేజీలో చేరుస్తాం.
Meesho
స్థితి: ఇంకా అనుమతి లేదు. పాస్‌వర్డ్ పెట్టి లాగిన్ చేయము. Supplier approval వచ్చాక కలుపుతాం.
ఇప్పుడు ప్రొడక్ట్ టాప్‌కి వస్తుందని హామీ లేదు. ముందు అకౌంట్ సరిగ్గా కనెక్ట్ అవ్వాలి.